మళ్లీ ఇదేంది కేసీఆర్.. టీఆర్ఎస్‌పై నారా లోకేశ్ సెటైర్లు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 7, Sep 2018, 11:22 AM IST
AP Minister nara lokesh fires on TRS
Highlights

తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారాకు ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారాకు ముందే పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. తెలుగు వాళ్లంతా ఒక్కటంటూనే కేసీఆర్ మళ్లీ జాగో-బాగో అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఆంధ్ర ఓట్లు లేకుండానే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిందా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.  ఆంధ్రా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కనే కూర్చొబెట్టుకుంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. 

loader