ఏపీలో కొత్త 1180 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీకి ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో కొత్త 1180 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీకి ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. కొత్త పోస్టులకు ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.