ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత .. హాస్పిటల్‌కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్ధుల్ నజీర్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్ధుల్ నజీర్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కడుపులో నొప్పి రావడంతో ఆయనను వెంటనే తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో గవర్నర్‌కు అల్ట్రా సౌండ్ సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.