Asianet News TeluguAsianet News Telugu

జూపూడి ప్రభాకర్ రావుకు సలహాదారు పదవి: పదవులు పొందినవారి జాబితా ఇదే

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన జూపూడి ప్రభాకర్ రావుకు సామాజిక న్యాయ సలహాదారు పదవి లభించింది. నామినేటెడ్ పదవులు పొందినవారి జాబితా ఇలా ఉంది...

AP CM YS jagan clears 135 nominated post, see the list
Author
Amaravati, First Published Jul 17, 2021, 1:33 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. మహిళలకు ఇందులో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఒకేసారి 135 పదవులను భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పదవుల పొందినవారి జాబితాను మంత్రులు సుచరిత, వేణుగోపాల్ వెల్లడించారు. ఆ జాబితా ఇలా ఉంది...

బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా సీతంరాజు సుధాకర్
టిడ్కో చైర్మన్ గా ప్రసన్నకుమార్
డీసిఎంఎస్ చైర్ పర్సన్ భావన
బుడా చైర పర్సన్ గా ఇంటి పార్వతి
పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి
విఎంఆర్డియే చైర్ పర్సన్ గా అక్కరమాని నిజయనిర్మల
ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ గా గేదెల బంగారు
గ్రంథాయల సంసథల చైర్ పర్సన్ గా రెడ్డి పద్మావతి
హితకారణి సమాజం చైర్మన్ గా కాశి ముని కుమారి
కాపు కార్పోరేషన్ చైర్మన్ గా అడపా శేషు
కమ్మ కార్పోరేషన్ చైర్మన్ గా తుమ్మల చంద్రశేఖఱ్
నెడ్ క్యాప్ చైర్మన్ గా కెకె రాజు
సాహిత్య అకాడమి చైర్ పర్సన్ గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
ఏపీ ఎస్ఆర్టీసిమ ఉత్తరాంధ్ర ప్రాంత చైర్ పర్సన్ గా బంగారమ్మ
మహిళా సహకార అర్థి సంస్థ చైర్ పర్సన్ గా పొన్నాడ హేమమాలిని
ఏపీ క్లీనిగ్ అండ్ బ్యూటీ కార్పోరేషన్ చైర్మన్ గా నర్తు రామారావు
ఏపీ ఎండీసీ చైర్మన్ గా సమీమ్ అస్లాం
రాష్ట్ర మైనారిటీ విభాగం చైర్మన్ గా జాన్ వెస్లీ
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా మొండితోక అరుణ్ కుమార్
మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా షేక్ ఆసిఫ్
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా బండి పుణ్యసుశీల
ఆర్టీసి కృష్ణా, గుంటూరు రిజీనల్ చైర్ పర్సన్ గా పద్మావతి
ఎపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ గా వంక రవీంద్రనాథ్
ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్ గా నవీన్ బాబు
ఏపీ క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ గా పాతపాటి సర్రాజు
ఏపీ రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా కనుమూరి సుబ్బరాజు
విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా మల్లా విజయప్రసాద్
ఈయూడిఎ చైర్ పర్సన్ గా మధ్యాహ్నపు ఈశ్వరి
ఏలూరు స్మార్ట్ సిటీ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా బొడ్డాని అఖిల
కనీస వేతనాల సలహా మండలి చైర్ పర్సన్ గా బర్రి లీలా
పశ్చిమ గోదావరి డీసీసీబి చైర్మన్ గా పీవీఎల్ నర్సింహారావు
హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా దవులూరి దొరబాబు
దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ గా కుడిపూడి శైలజ
సైన్స్, టెక్నాలజీ చైర్ పర్సన్ గా ప్రభావతి
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా దాడి రత్నాకర్
గ్రామీణ నీటి సరఫరా అడ్వైజర్ గా బొంతు రాజేశ్వర రావు
శ్రీశైలం ఆలయ చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణి రెడ్డి
శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా బీరేంద్ర వర్మ
పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్ గా గంజిమాల దేవి
పశ్చిమ గోదావరి డీసీఎంఎస్ చైర్మన్ గా వేండర్ వెంకటస్వామి
సీడ్ ఎపీ చైర్మన్ గా పాడి శ్యాంప్రసాద్ రెడ్డి
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
లేదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా కాకుమాను రాజశేఖర్
ఆర్టీసీ నెల్లూరు, ప్రకాశం చైర్ పర్సన్ గా బొత్తుల సుప్రజ
సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్ రావు
ఏపీ టైలర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా షేక్ సుభాషిణి
శాప్ నెట్ చైర్మన్ గా బాచిన కృష్ణ చైతన్య
రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ గా సిహెచ్ సత్యనారాయణ రెడ్డి
మారిటైమ్ బోర్డు చైర్మన్ గా వెంకటరెడ్డి
సుడా చైర్ పర్సన్ గా కోరాడ ఆశాలత
డీసీసీబీ చైర్మన్ గా పరిమి రాజేశ్వర రావు (శీకాకుళం జిల్లా)
డీసీఎంఎస్ చైర్ పర్సన్ గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా
బొబ్బిలి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా పార్వతి
గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా తిప్పరమల్లి్ పూర్ణమ్మ (కృష్ణా)
అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా భవానీ (కృష్ణా)
సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా తన్నేరు నాగేశ్వర రావు (కృష్ణా)
పోలీస్ హౌసింగ్ కార్పోరోషన్ చైర్మన్ గా చిరంజీవి రెడ్డి
ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కార్పోరేషన్ చైర్మన్ గా షేక్ సైదాని
ఖాదీ గ్రామీణాభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ గా పి. భాగ్యమ్మ
మార్క్ ఫెడ్ చైర్మన్ గా సుబ్బారెడ్డి
రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్ పర్సన్ గా కర్రా గిరిజ
నీట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఎం. శ్రీరాములు
ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా షేక్ గౌస్ బేగం
స్వచ్ఛాంధ్ర కార్పోరే,న్ చైర్ పర్సన్ గా పి. దేవసేన
స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా మెరుగు మురళీధర్ 

Follow Us:
Download App:
  • android
  • ios