పరిపాలనపై పట్టు పెంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులు:

శ్రీకాకుళం- వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం- శ్రీరంగనాథరాజు
విశాఖ- మోపిదేవి వెంకట రమణ
తూర్పుగోదావరి- ఆళ్లనాని
పశ్చిమ గోదావరి- పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణాజిల్లా- కన్నబాబు
గుంటూరు- పేర్ని నాని
ప్రకాశం- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు-సుచరిత
కర్నూలు- బొత్స సత్యనారాయణ
కడప- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
అనంతపురం- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి