అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీలో సన్నబియ్యం అంశంపై చర్చ జరుగుతుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు. 

అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ కార్యాలయంలో వెళ్లిపోయారు. బీపీ డైన్ అవ్వడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురవ్వడంతో సీఎల్పీ కార్యాయలంలోనే వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. 

పిచ్చాస్పత్రిలో చేర్చినా మీరు మారరు: టీడీపీపై జగన్ ధ్వజం...