ఏపీ అసెంబ్లీ: సభలోకి గొడుగులు తెచ్చుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. వర్షం లీకవుతుందట

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 6, Sep 2018, 10:21 AM IST
AP ASSEMBLY: BJP MLA'S COME WITH umbrellas and raincoats
Highlights

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విభిన్నంగా ప్రవర్తించారు. వారంతా గొడుగులు, రెయిన్‌కోట్స్‌తో అసెంబ్లీకి వచ్చారు. సచివాలయం, అసెంబ్లీ అంతా లీకులమయంగా మారిందని.. చిన్న వర్షానికే అసెంబ్లీలో నీరు లీకవుతోందన్నారు

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విభిన్నంగా ప్రవర్తించారు. వారంతా గొడుగులు, రెయిన్‌కోట్స్‌తో అసెంబ్లీకి వచ్చారు. సచివాలయం, అసెంబ్లీ అంతా లీకులమయంగా మారిందని.. చిన్న వర్షానికే అసెంబ్లీలో నీరు లీకవుతోందన్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా గొడుగులు తెచ్చుకున్నామని ఎమ్మెల్యేలు అన్నారు. 
 

loader