పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా.. ఆరోగ్య యోధుడు ప్రవీన్‌ జీవితం, ప్రతీ ఒక్కరికీ ఆదర్శం

ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ తమ సామాజిక సేవా కార్యక్రమాలలో ఆరోగ్యశిబిరాలు నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య సేవలను అందించారు. ఆరోగ్యశిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా పేదలకు వైద్యాన్ని చేరువ చేశారు. పేదరికం కారణంగా వైద్యానికి దూరమైన పేదలకు వైద్య చికిత్స అందించడం, మందులు అందజేయం, ఆరోగ్య విషయాలను వివరించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేసిన ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ ప్రజల హృదయాల్లో..

An insparing story of social worker Praveen chakravarthy who helped poor people VNR

ప్రతి మనిషి ఆరోగ్యం, సమాజంలో అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ దేశంలోని చాలా గ్రామాల్లో, పేద ప్రజలు సరైన వైద్యసేవలను పొందడం ఒక పెద్ద సవాలు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు కొరత, కవరేజ్ లోపం, మంచి వైద్యం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రవీణ్‌ చక్రవర్తి కాకినాడ వెలుగు రేఖను చూపిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చేపట్టిన 1,870 పైగా ఆరోగ్య శిబిరాలతో పేదలకు ఆరోగ్య సదుపాయాలను చేరువ చేస్తున్నాయి. 

పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు కృషి.

ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ తమ సామాజిక సేవా కార్యక్రమాలలో ఆరోగ్యశిబిరాలు నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య సేవలను అందించారు. ఆరోగ్యశిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా పేదలకు వైద్యాన్ని చేరువ చేశారు. పేదరికం కారణంగా వైద్యానికి దూరమైన పేదలకు వైద్య చికిత్స అందించడం, మందులు అందజేయం, ఆరోగ్య విషయాలను వివరించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేసిన ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ చేపట్టిన ఆరోగ్ శిబిరాల్లో కేన్సర్, గుండెపోటు, డయాలిసిస్ వంటి తీవ్రమైన రోగాలకు చికిత్స అందించారు. ఈ  ఆరోగ్యశిబిరాలు పేదవర్గాల ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. 

కోవిడ్ సమయంలో ప్రత్యేక సేవలు.

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కొరత, చికిత్స అందక, చివరికి పరీక్షలు కూడా చేయించుకోలేని స్థితిలోకి కూరుకుపోయారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రవీణ్‌ చక్రవర్తి అండగా నిలిచారు. కోవిడ్ బాధితులకు వైద్య పరంగా సహాయం చేశారు. కరోనా కష్ట సమయంలో 1200 మందికి ఆక్సిజన్‌ సిలిండర్లను అందించారు. అలాగే 20,000కి పైగా కోవిడ్ టెస్ట్ కిట్లను పంపిణీ  చేశారు. 

విద్య, వైద్యానికి కృషి.. 

కేవలం ఆరోగ్య శిబిరాలు మాత్రమే కాకుండా, ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ విద్యపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్య రంగంలో సత్తా చాటాలన్నదే ఆయన లక్ష్యం. ఆయన దాతృత్వం ద్వారా అనేక మంది విద్యార్థులు మెడికల్ చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం పొందారు. ఈ విద్యార్థులు తమ వైద్య విద్యను పూర్తిచేసిన తర్వాత ప్ర‌వీణ్ ప్రేరణతో స్వదేశంలో ఆ సంస్థకు సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ లక్ష్యాలు..

ప్ర‌వీణ్ చక్రవర్తి కాకినాడ సాధించిన విజయం ప్రజల సేవా కార్యక్రమాలలో ఒక గొప్ప మోడల్‌గా నిలిచింది. జాతి, కులం, మతం, లింగం అనే వాటి పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా పేద ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ వారి జీవితాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రవీణ్‌ చక్రవర్తి తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. ప్రజలు సైతం ఆయనను సమాజ సేవా రంగంలో ఒక విలువైన నాయకుడిగా చూస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios