రేపు జరగనున్న జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని సిద్దం చేసింది ఎన్నికల సంఘం. జిల్లాలో మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో కౌంటింగ్‌ కోసం 610 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

మండలాల వారీగా కౌంటింగ్‌ కేంద్రాల వివరాలు:

1. తాడికొండ, పెదకాకాని,ఫిరంగిపురం, మేడికొండూరు మండలాలకు - ఏసీ కళాశాల. గుంటూరు
2. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం - ఆర్ట్స్, సైన్స్‌ కళాశాల. బాపట్ల
3. మాచవరం, దాచేపల్లి, గురజాల మండలం, గంగవరం గ్రామం - భారతి డీఈడీ కళాశాల.
4. పొన్నూరు, చేబ్రోలు - చింతలపూడి ఇంజనీరింగ్‌ కళాశాల. పొన్నూరు
5. చిలుకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల - సీఆర్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ కళాశాల. గణపవరం
6. చెరుకుపల్లి, రేపల్లె, నగరం - ఐఓడబ్ల్యూ బాలికల పాఠశాల. రేపల్లె 
7. నూజెండ్ల, శావల్యాపురం, వినుకొండ - లయోలా హైస్కూల్, వినుకొండ
8. గుంటూరు రూరల్, కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు  - మలినేని లక్ష్మణ్య ఫార్మశీ కళాశాల. పుల్లడిగుంట
9. దుర్గి. మండల ప్రజా పరిషత్‌. దుర్గి
10. సత్తెనపల్లి, పెదకూరపాడు, రాజుపాలెం, బెల్లంకొండ, క్రోసూరు, అమరావతి, ముప్పాళ్ల, అచ్చంపేట - నలందా ఇంజనీరింగ్‌ కళాశాల. కంటెపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం
11. బొల్లాపల్లి, ఈపూరు - నిర్మలా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్, వినుకొండ
12. భట్టిప్రోలు, వేమూరు, దుగ్గిరాల - విఎస్‌ఆర్, ఎన్‌విఆర్‌ డిగ్రీ కళాశాల. తెనాలి
13. అమతలూరు, తెనాలి, చుండూరు, కొల్లిపర, కొల్లూరు - ఎన్‌విఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, తెనాలి
14. నర్సరావుపేట, రొంపిచర్ల, నెకరికల్లు మండలాలకు - ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల, నర్సరావుపేటలో ఎన్నికల కౌటింగ్‌ జరుగనుంది.