ముస్లిం సోదరుల ఓట్ల కోసం మంత్రి అఖిలప్రియ నానా అవస్తలు పడుతున్నారు.
నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి అఖిలప్రియ అతి తెలివంతా చూపిస్తోంది. ముస్లిం సోదరుల ఓట్ల కోసం మంత్రి అఖిలప్రియ నానా అవస్తలు పడుతున్నారు. తాను నమాజ్ చేసారట. మరుసటి రోజే టిడిపి నేత శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారట. ఇంకోసారి నమాజ్ చేస్తే తానడిగినవన్నీ చంద్రబాబు శాంక్షన్ చేసేసారట. మీరే చూడండి ఇంకా ఏం చెప్పారో.
