గుంటూరు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కరోనా వైరస్ నుంచి ఆయన కోలుకున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనకు బెయిల్ మంజురైన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత అచ్చెన్నాయుడు ఇలా కనిపించారు. వీడియో చూడండి.

"