విజయవాడలోని ప్రఖ్యాత కనక దుర్గమ్మ ఆలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై స్టోర్, చీరల విభాగంలో ఏసీబీ దాడులు చేసింది. వీటితో పాటు పరిపాలన విభాగాలు, ప్రసాదాల తయారీ విభాగాల్లో సోదాలు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred Source

మొత్తం 4 బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అలాగే అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.