ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురు కొత్త జడ్జిలను నియమించింది. కొత్త న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిలు వీరే:
అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు
వక్కలగడ్డ రాధాకృష్ణ
బండారు శ్యామ్ సుందర్
ఊటుకూరు శ్రీనివాస్
బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ
తల్లాప్రగడ మల్లిఖార్జున రావు
దుప్పల వెంకట రమణ