World’s Most Expensive Wood: Agarwood Price Shocks the World | Asianet News Telugu

Published : Feb 04, 2026, 10:02 AM IST

అగార్ వుడ్, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? దీన్ని కొనాలంటే మన జీవితం సరిపోదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు, బిలియనర్లు మాత్రమే కొనగలరు. ఈ అగార్ వుడ్ కలప అనేది ఆక్విలారియా జాతికి చెందిన చెట్ల నుంచి దొరుకుతుంది. ఆ చెట్టు నుంచి పుట్టిన జిగురే... కలపను నల్లటి అగార్ వుడ్ గా మారుస్తుంది. ఈ కలపతో ఖరీదైన సెంట్లు, అగర్ బత్తీలు, మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తారు. అందుకే దీన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. కిలో కోటిరూపాయలపైనే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా ఈ చెట్టుకు రోగం వస్తేనే కోట్లలో కాసులు పడతాయి. గతంలో షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల కైనమ్ కలప ఏకంగా రూ. 154 కోట్లకు కొన్నారు. ఏంటీ ఇంత రేటా? దానికి డిమాండ్ ఎందుకో ఈ వీడియోలో చూసేద్దాం.

03:05Today Gold Rate:ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ ధరలు కొనాలా? వద్దా? | 03April2026 | Asianet News Telugu
01:31Today Gold Rate:పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్..యుద్ధానికి సిద్ధమైన ట్రంప్ | Gold | Asianet News Telugu
03:05Today Gold Rate:పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..బంగారం ధరలకు రెక్కలు | Gold | Asianet News Telugu
02:42home cleaning apps India: పనిమనిషి రాలేదా? అయితే ఈ యాప్స్ మీకోసం| Asianet News Telugu
02:45Today Gold Rate:బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్ | Gold | Silver | 31march2026 | Asianet News Telugu
03:12ఏసీ, కూలర్ వాడుతున్నారా? బిల్లు తగ్గించే సింపుల్ ట్రిక్స్ | AC power saving tips | Asianet Telugu
02:47Today Gold Rate:మళ్లీ పడిపోయిన బంగారం.. టర్కీ నిర్ణయానికి మార్కెట్లు కుదేలు | Asianet News Telugu
02:35Today Gold Rate: యుద్ధానికి సిద్ధమైన అమెరికా, మరింత పడిపోనున్న బంగారం | Silver | Asianet News Telugu
02:04కన్ఫ్యూజ్ చేస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:20Today Gold Price Fall in India: నేటి బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?| Asianet News Telugu