Galam Venkata Rao | Published: Apr 24, 2025, 6:00 PM IST
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని కేంద్ర విమానయాన శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఖండించారు. శ్రీకాకుళంలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదుల దాడికి భారత్ బదులు తీర్చుకుంటుందని తెలిపారు.