యాదాద్రి దేవస్థానం ఉపయోగించిన పూలు , కొబ్బరి చిప్పలతో అగర్బత్తి ,పెన్సిల్స్ తయారీ

May 15, 2023, 4:39 PM IST

యాదాద్రి దేవస్థానము ఉపయోగించిన ముడి సరుకు అంటే పూలు , కొబ్బరి చిప్పలు , ఆవుపేడ తో అగర్బత్తీలు , పెన్సిల్స్ తయారు చేస్తున్నారు . లక్ష్మి దేవి మరో పేరు అయినా వాగ్మి అనే పేరుతొ ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు . ఎలాంటి కెమికల్స్ లేకుండా  ఆరోగ్యం పరంగా కూడా అలోచించి పూర్తిగా హెర్బల్ విధానం లో తయారు చేస్తున్నాము అని ఆలేరు తహశీల్దారు రామకృష్ణ అన్నారు .