Dec 7, 2020, 3:51 PM IST
సాధారణంగా కోడలు అత్త , మామ, భర్త అలాగే వారి కుటుంబ సభ్యుల మీద వివిధ రకాల కేసులు పెడుతూ ఉంటారు . కోడలి వల్ల అత్త కానీ , భర్త తోబుట్టువులను హింసకు గురైనప్పుడు వాళ్ళు డివిసి చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది dif law expert నాగేశ్వర్ రావు ఈ వీడియోలో వివరించారు చూడండి .