Sep 25, 2019, 6:11 PM IST
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్ చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.