ప్రగతి భవన్ ను ముట్టడించిన టీఆర్టీ అభ్యర్థులు (వీడియో)

Jun 8, 2019, 11:00 AM IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ ను టీఆర్ టీ అభ్యర్థులు శనివారంనాడు ముట్టడించారు. ముట్టడికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.