కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత... టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

జగిత్యాల: చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. 

జగిత్యాల: చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ప్రమాదం తప్పింది. గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ లు కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి అంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత జగిత్యాల వైపు వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి లోనయ్యింది. కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. అయితే ఈ సమయంలో  ఎమ్మెల్యే రవిశంకర్ ఎమ్మెల్సీ కవిత కారులో ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. 

Google News Follow Us
04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly