మేడ్చల్ రైల్వే స్టేషన్ లో రైలు అగ్ని ప్రమాదం

Nov 3, 2020, 4:31 PM IST


మేడ్చల్ రైల్వే స్టేషన్ లో రైల్లో నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న మంటలు. సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు . అగ్నిప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది