ఎగబడితే మీకే కష్టం.. లైన్లో రండి.. సందీప్ కిషన్..

Apr 9, 2020, 12:15 PM IST

హీరో సందీప్ కిషన్, నిర్మాత అభిషేక్ తో కలిసి హైదరాబాద్ లోని పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో సందీప్ కిషన్ వాలంటీర్ అవతారం ఎత్తి సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ చెప్పడం బాగుంది.