స్ట్రీట్ కాజ్ సంస్థ 2020 వార్షికోత్సవ సమావేశము

Nov 3, 2020, 3:54 AM IST


స్ట్రీట్ కాజ్  సంస్థ లో భాగమైన హైదరాబాద్ యూత్ అసోసియేషన్  MCRHRD లో సమావేశము నిర్వహించింది . వివిధ భాగాలకు చెందిన విద్యార్థులు అందరు కలసి భవిష్యత్తు ప్రణాళికలపై  చర్చించారు .