సమ్మక్క సారలమ్మ వద్ద తలనీలాలు అర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

Feb 13, 2022, 11:43 AM IST

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు మంత్రి సత్యవతి రాథోడ్. జంపన్నవాగులో ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాల్లో దిగి అక్కడ ఉన్న అన్ని ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా స్వయంగా స్నానమాచరించి తలనీలాలను సమర్పించారు మంత్రి.