Video News : సహచరులను కోల్పోయినందుకు బాధగానే ఉంది...కానీ...

Dec 4, 2019, 5:50 PM IST

రోడ్లు రద్దీగా మారాయి...ఢిపోలు కలకలలాడుతున్నాయి...హారన్ శబ్దాలతో..టికెట్, టికెట్ అంటూ కండక్టర్ బస్సు రాడ్ పై కొట్టే శబ్దాలతో బస్టాండ్లు మార్మోగిపోతున్నాయి. నగరానికి జీవం వచ్చింది..విద్యార్థులకు ఊపిరి అందింది...ఉద్యోగులకు ఉపశమనం లభించింది..55రోజుల ఆర్టీసీ సమ్మె ఆగిపోయింది. రెట్టించిన ఉత్సాహంతో కార్మికులు విధుల్లోకి చేరారు.