కేసీఆర్ కు మందుబాబుల జేజేలు....

May 6, 2020, 5:52 PM IST

తెలంగాణలో బుధవారం నుండి మద్యం షాపులు తెరవడంపై మందుప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసీఆర్ పెంచింది ఎక్కువ కాదని అంటున్నారు. బ్లాక్ లో రోజుకు800పెట్టి కొంటున్నాం. ఇప్పుడు రేటు పెంచినా అంత ఎక్కువ కాదు. మాకేం నష్టం లేదంటున్న మందుబాబులు. వందశాతం న్యాయమే చేస్తున్నడని అంటున్నారు.