భర్త దాష్టీకం.. టెక్కీ లావణ్య చివరి మాటల సెల్ఫీ వీడియో

Jun 27, 2020, 8:15 AM IST

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ పైలట్‌ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. వివరాల్లోకి వెడితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్‌రావు, అదే జిల్లా అద్దంకికి చెందిన లావణ్య లహరి ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్‌రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌. లావణ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సీఎస్‌కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్‌రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. 

లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త...

వీడు మనిషేనా.. టెక్కీపై శాడిస్టు భర్త దాడి (వీడియో)

లేడీ టెక్కీ ఆత్మహత్య: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత... (వీడియో)