Jan 25, 2022, 6:18 PM IST
నిజామాబాద్ ఎంపీ అరవింద్ కాన్వాయ్ను వెంటాడి తరిమిన పసుపు రైతులు నందిపేట్ మండల పర్యటనకు వెళ్లకుండానే గంగు పల్లి నుండి వెనుదిరిగిన ఎంపీ అరవింద్. అరవింద్ వెంటనే రాజీనామా చేయాలని పసుపు రైతులు డిమాండ్..అరవింద్ రాసిచ్చిన బాండు పేపరు రికార్డులను చూపిస్తూ నిరసన తెలుపుతూ దాడికి దిగిన రైతులు.