బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ (వీడియో)

Aug 2, 2019, 3:51 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్  మాటల ముఖ్యమంత్రి అని చేతల ముఖ్యమంత్రి  కాదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాగే ఇంటికో ఉద్యోగం టఇస్తానని చెప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల తెలంగాణగా మార్చేశారని  మండిపడ్డారు. 2లక్షల 34 వేల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారాన్ని పెట్టారని దుయ్యబుట్టారు