Aug 17, 2020, 10:12 AM IST
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి కేబుల్ బ్రిడ్జ్ ప్రత్యక ఆకర్షణ కానుంది.దుర్గం చెరువు పై 184 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కేబుల్ వంతెనను పరిశీలించిన పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.