Dec 28, 2019, 5:55 PM IST
సంగారెడ్డిలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం తో సర్పంచ్ ల గౌరవం పెరిగిందని తెలిపారు. ఊర్లళ్లో పగటిపూట కూడా లైట్లు వెలుగుతున్నాయన్న అంశంమీద అప్పటికప్పుడు ఓ ఊరి సర్పంచ్ తో ఫోన్ లో మాట్లాడారు హరీష్ రావు. నేను హరీశ్ రావును మాట్లాడుతున్న బాగున్నవా...అంటూ మొదలెట్టిన ఈ సంభాషణ చాలా సరదాగా సాగింది. అది ఈ వీడియోలో చూడండి...