మందకృష్ణ మాదిగ హౌస్ అరెస్టు (వీడియో)

Apr 17, 2019, 2:43 PM IST

హైదరాబాదులోని అంబర్ పేటలో గల డీడీ కాలనీలో ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు.