మహా శివరాత్రి : లయ కారుడైన శివుడికి ప్రీతికరమైన రోజు

Feb 20, 2020, 5:21 PM IST

ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చే మహా శివరాత్రి.. లయకారకుడు శివునికి అత్యంత ఇష్టమైనది. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదట..ఆ మహాకాలుడు, సర్వాంతర్యామీ, సర్వ శక్తి సంపన్నుడైన శివుడ లింగాకారంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా అంటారు. ఈ పర్వదినాన అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.