ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. శ్రీముఖి తోటి యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ ఐటెం సాంగ్స్ చేశారు. శ్రీముఖి మాత్రం చేయలేదు. కాగా చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ తో శ్రీముఖి కొన్ని ప్రత్యేకమైన సీన్స్ లో రొమాన్స్ చేసింది.