తెలంగాణలో తెరుచుకున్న మద్యం దుకాణాలు.. వైన్ షాపుల ముందు క్యూలు..

May 6, 2020, 1:41 PM IST

సికింద్రాబాద్ లో ఉదయం నుండే వైన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ హెచ్చరిక బాగా పనిచేసింది. దీంతో సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయడం చాలా బాగా కనిపిస్తోంది. తెలంగాణలో మద్యం దుకాణాలు బుధవారంనాడు తెరుచుకున్నాయి. మందుబాబులు ఉదయం 6 గంటల నుండే మద్యం షాపుల ముందు క్యూ లో నిల్చున్నారు. దినమంతా తెరిచే ఉన్నా.. మద్యాహ్నం ఎండ కాకముందే మందు తీసుకువెళ్లాలని ఉదయం నుండే క్యూలో నిల్చున్నారు.