Apr 3, 2020, 11:03 AM IST
వనపర్తి జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ స్థానికుడిపై దాడికి దిగిన ఘటనపై కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అపూర్వరావు కఠిన చర్య తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక, ఎస్పీ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాదితుడు మురళీకృష్ణ హైదరాబాద్ లోని ఓ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందో ఈ వీడియోలో...