Dec 10, 2020, 6:01 PM IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో టీఆర్ఎస్ నాయకత్వం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.