అరణ్య భవన్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ (వీడియో)

Aug 15, 2019, 12:43 PM IST

పరిసరాల స్వచ్ఛత కోసం మొక్కలను విరివిగా నాటాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్. శోభ ప్రజలను కోరారు.హైద్రాబాద్ లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆమె ఫారెస్ట్ శాఖ అధికారులను కోరారు.గత ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారిని ఆమె అభినందించారు.