వనపర్తిలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి నిరంజన్ రెడ్డి (వీడియో)

Aug 15, 2019, 12:30 PM IST

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని  వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.