నీళ్లలో తేలుతున్న ఉస్మానియా హాస్పిటల్..

Jul 15, 2020, 3:17 PM IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నీళ్లతో నిండిపోయింది. హెరిటేజ్ బ్లాక్ లోని డ్రైనేజీ నీళ్లు మొత్తం వరదలా పొంగింది. దీంతో హాస్పిటల్ మొత్తం నీరు ఇదిగో ఇలా కనిపిస్తోంది. పేషంట్ల వార్డుల్లోకి కూడా నీరు చేరడంతో సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.