బండారు దత్తాత్రేయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు

Mar 9, 2020, 2:58 PM IST

ఛాతిలో నొప్పితో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. డాక్టర్లు మాట్లాడుతూ ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పారు.