పొంగి పొర్లుతున్న చిన్నేరు.. రాకపోకలు బంద్..

Oct 14, 2020, 8:37 PM IST


హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి ఉపనదైన చిన్నేరు నది పొంగి ప్రవహిస్తోంది. బొల్లేపల్లి గ్రామం మద్యన ఉన్న వంతెన మీద ఐదు అడుగుల ఎత్తున ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామ ప్రజల మధ్య రాకపోకలు బందయ్యాయి. 
మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. అత్యవసర సేవల కోసం 040 - 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ - 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ- 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లను సంప్రదించాలని అధికారులు