తెలంగాణ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ గుడి వరద ఉదృతిలో చిక్కుకుపోయింది
తెలంగాణ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ గుడి వరద ఉదృతిలో చిక్కుకుపోయింది. ఉదృతంగా వస్తున్న వరద కారణంగా ఆలయాన్ని మూసి వేశారు. గుడి మూసి వేయడం వల్ల గుడి సమీపాన ఉన్న మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.