కరీంనగర్ సభకు కేటీఆర్: ఘనస్వాగతం (వీడియో)

Mar 6, 2019, 1:01 PM IST

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు తుర్కపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) యూత్ రాష్ట్ర నాయకుడు తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేటీఆర్ తో కలిసి పెద్ద యెత్తున కార్యకర్తలు కరీంనగర్ సభకు తరలి వెళ్లారు.