Nov 25, 2019, 9:47 AM IST
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది తీరాన ఘనంగా గోదావరి మహా హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిదండి జీయర్ స్వామి, బీజేపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మైహోమ్స్ అధినేత రామేశ్వర్ రావులు పాల్గొన్నారు.