Dec 15, 2021, 4:55 PM IST
సిద్ధిపేట: ఎప్పుడూ తీరిక లేకుండా బిజీబిజీగా గడిపే ఆర్థిక, వైద్య శాఖల మంత్రులు కాస్సేపు క్రికెట్ ఆడుతూ సరదా గడిపారు. సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో సూపర్ ఓవర్ ఫుడ్ అండ్ స్పోర్ట్స్ - డ్రైవ్ ఇన్ హోటల్ ను మంత్రి ఇవాళ (బుధవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా క్రికెట్ బ్యాట్ పట్టిన ఆయన వినూత్న షాట్లతో బ్యాట్ ఝళిపించి అక్కడి వారందరినీ ఆకట్టుకున్నారు.