అల్పపీడన ప్రభావం ఇంకా వునందున భారీ వర్షాలు కురిసే అవకాశం ... వాతావరణ శాఖ
Aug 16, 2020, 3:41 PM IST
మరో 24 గంటలు అల్పపీడన ప్రభావం వలన తెలంగాణలోని ఉత్తర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసి అవకాశం . రేజర్వాయర్ వాటర్ రెడ్ మర్క్స్ చేరుకోవడం , వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేశాము