Aug 4, 2020, 3:14 PM IST
కరోనా నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త దారులు వెతుకుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫాంల మీద సినిమాల రిలీజ్ లు, ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే యాంకర్ సుమ ఆహా యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైవ్ లో పోస్టర్ రిలీజులు చేసి కాలాలు మారినా సుమకు తిరుగులేదని రుజువు చేసుకుంది. సినిమాలు, ఇంటర్వ్యూలు, వెబ్ సిరీస్ ల పోస్టర్లు వాటి డిటైల్స్ చెబుతూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసింది.. చూడండి