Aug 5, 2020, 10:46 AM IST
అయోధ్యలో రామ మందిరానికి నేడు (ఆగస్టు 5న) భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్బంగా డబ్బింగ్ స్టార్ సాయి కుమార్ మాట్లాడుతూ మనిషిని మనిషిగా ప్రేమించడమే హైందవ జీవనసిద్ధాంతం.. అని నమ్మిన ఆదర్శ రాముడికి గుడి నిర్మాణానికి శంఖుస్థాపన జరగడం ఎంతో సుదినం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.