Nov 28, 2019, 2:50 PM IST
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. నవాబుపేట మండలంలో డాక్టర్ గా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డి, మాదాపూర్ లోని హాస్పిటల్ కి స్కూటీ మీద వెళ్లింది. తిరిగి వస్తుంటూ మధ్యలో స్కూటీ పాడైందని చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తరువాత కాంటాక్ట్ లో లేకుండా పోయింది. ఈ ఉదయం చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి కింద శవమే తేలిన ప్రియాంకారెడ్డి.